*భారత రాష్ట్ర సమితి డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో భేటీ అయ్యారు*
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) ఏర్పాటునకు వెంటనే చర్యలు తీసుకోవలసిందిగా కోరారు*
*అదేవిధంగా జిల్లాకొక నవోదయ పాఠశాలను నెలకొల్పడంలో భాగంగా తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన 23జిల్లాలలో నవోదయ స్కూల్ ప్రారంభించవలసిందిగా ఎంపీ వద్దిరాజు కేంద్ర మంత్రి ప్రధాన్ నీ కోరినట్టు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు కేంద్రమంత్రి కూడా సానుకూలంగా స్పందించారని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు*