
దుమ్ముగూడెం. గురువారం ఈరోజు మారాయిగూడెంలో జరుగుతున్న సమ్మక్క సారక్క గిరిజనుల ఇలవేల్పు మినీ మేడారం జాతరకు ఈరోజు మహబూబాబాద్.పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి మాలోతు కవిత భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు దర్శించుకున్నారు
భద్రాచలం నేటి ధాత్రి
అమ్మవార్ల గద్దెల వాద్ద మొక్కులు చెల్లించారు జాతర సాంప్రదాయ ఇలావేల్పులను దర్శించుకొని ఇలావేల్పులు దేవరబాలలతో కలసి వనదేవతల దగరకువెళ్లి పూజలునిర్వహించి నాలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న మారుములప్రాంతంలోకూడా సమ్మక్క సారక్క అమ్మవార్లజాతరను ఇంతగానఁ గా నిర్వహించుచున్న ఇలావేల్పును దేవరబాలలను ఆలయకమిటిని అభినందించారు నాలుగు రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులకు అభినందనలు తెలియజేస్తూ మేడారం తరహాలో రాబోయే జాతరాలకు ప్రభుత్వం నుండికూడా గిరిజనసాంప్రదాయం సంస్కృతికి ఎటువంటి ఆటంకం లేకుండా ప్రభుత్వం సహాయ సహకారాలు అందేవిధంగా కృషిచేస్తాం అన్నారు. ఈకార్యక్రమలో BRS పార్టీ దుమ్ముగూడెం మండల అధ్యక్ష కార్యదర్శులు అన్నే సత్యనారాయణమూర్తి.కణితి రాముడు.MPP రేసు లక్ష్మీ.ZPTCతెల్లం సీతమ్మ.పార్టి ఉపధ్యక్షులు అపక వీర్రాజు.తునికి కామేష్. మడకం ప్రసాద్. లచ్చిగూడెం మాజీ సర్పంచ్ ఇర్ప.చంటి.మహిళాసంగం నాయకురాలు కణితి రాజమ్మ పార్టీ సోషల్మీడియా అధ్యక్షులు దామెర్ల శ్రీనివాసరావు. SC సెల్ అధ్యక్షులు మోతుకురి శ్రీకాంత్. BCసెల్ల్ అధ్యక్షకార్యదర్శలు బొల్లి శేఖర్.కొమ్ము రంజిత్.పార్టీ నాయకులు కొత్త మల్లేష్ .పోడియం సుబ్బారావు.అపక శ్రీను.పిలకా నాగేందర్ రెడ్డి జీరి సత్యనారాయణరెడ్డి .శీలం చలపతి.మర్మం గంగరాజు కణితి రాజేష్ రామారావు.వర్మ రాజు, మడకం వీరభద్రమ్ సొడి.రామారావు,ఏర్రయ్యా తదితరులు పాల్గొన్నారు.