విందులో హాజరై బైట్.. ఎంపీ సహరంపూర్ ఇమ్రాన్ మసూద్
జహీరాబాద్ నేటి ధాత్రి:
యాంకర్ పార్ట్..సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఇమ్రాన్ మసూద్ మీడియా సమావేశం కర్ణాటక రాష్ట్రంలోని బస్వకళ్యాన్ లో సోఫీ సంత్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడానికి వెళ్తూ జహీరాబాద్ లోని ప్రముఖ వ్యాపార వేత వాజీద్ హాక్అని ఇచ్చిన తేనెటీ విందులో హాజరై మీడియాతో మాట్లాడుతూ ఎస్ఆర్ఐ మద్యమంతో దేశం మొత్తంలో ఓటు చోరీ జరుగుతుందో దానిపై దేశవ్యాప్తంగా ఉద్యమం నడుస్తుంది, మైనార్టీ ల దళితుల ఓటు బ్యాంక్ ను కట్చేస్తున్నారు,కాంగ్రెస్ పార్టీ దేశంలో లోక్తంత్ర్ కాపాడడానికి పోరాటం చేస్తుంది,కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి అన్నివిధాలుగా కార్యకర్తలను ఏకం చేస్తూ పార్టీని బలపరుస్తున్నాం,ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం కానీ ఎన్నికల కమిషన్ మాత్రం రాజ్యాంగ బద్దంగా చేయకుండా ఈసీ.ఓ పార్టీల వ్యవహరిస్తోంది…. బైట్.. ఎంపీ సహరంపూర్ ఇమ్రాన్ మసూద్ అన్నారు,
