కూకట్పల్లి,మార్చి 28 నేటి ధాత్రి ఇన్చార్జి
థాయ్‌లాండ్‌లో మార్చి 10 – 17, 2024న సఫాన్ హిన్ స్టేడియంలో నిర్వహించిన వరల్డ్ జీత్ కునే దో స్పోర్ట్స్ కౌన్సిల్‌లో 6వ అంతర్జాతీ య థాయ్ మార్షల్ ఆర్ట్స్ గేమ్స్
లో పూర్తి కాంటాక్ట్ ఫైట్‌లో గోల్డ్ మెడల్ సాధించిన మిస్టర్ రైలా విశా ల్ ను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యు లు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు శాలు వతో సత్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాల్ గోల్డ్ మెడల్ సాధించి హైదరాబాద్ నగరా నికి పేరు తెచ్చారని,భవిష్యత్ లో
మరిన్ని మెడల్స్ సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్య క్రమంలో మాస్టర్ ఇప్ప రవీందర్,సంతోష్,ప్ర వీణ్ ఉన్నారు.