వనపర్తి నేటిదాత్రి
వనపర్తి జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున వాహనాల తనిఖీల్లో భాగంగా డబ్బు మద్యం నల్ల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సీజ్ చేశామని పెద్దమందడి ఎస్ఐ ఒక ప్రకటనలో విలేకరులకు తెలిపారు పెద్దమందడి మండలం వెల్టూరు చెక్ పోస్ట్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా నాలుగు లక్షల రూపాయలకు ఎలాంటి రసీదు పత్రాలు లేవని ఆయన తెలిపారు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున విలువైన వస్తువులు డబ్బులు తీసుకువెళ్లరాదని ఆయన తెలిపారు
డబ్బు మద్యం నల్ల బెల్లం సీజ్
