రాజన్న సిరిసిల్ల టౌన్ :నేటిధాత్రి
సిరిసిల్ల పట్టణంలోని కోర్టు ఎదుట ప్రధాన రహదారి
ప్రక్కన ఏర్పాటుచేసిన నవ చేతన సంచార పుస్తకాల నిలయం (మొబైల్ బుక్ హౌజ్) ఏర్పాటు చేయడం జరిగింది.
నవచేతన సంచార పుస్తక నిలయం నిర్వాహకుడు
గోపాల్, కృష్ణ మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణ ప్రజలు
మొబైల్ బుక్ హౌజ్ లో అన్ని రకముల బుక్స్ లు
అందుబాటులో ఉన్నాయని సిరిసిల్ల పట్టణ ప్రజలు
సద్వినియోగం చేసుకోగలరని కోరారు.
మొబైల్ బుక్ హౌజ్ .
