శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలం పత్తి పాక గ్రామంలో ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ కమిటీని ఎన్ను కున్నారు ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు పోతుగంటి సాంబరాజ్ మాదిగ,అధికార ప్రతినిధి రమేష్ మాదిగ, ఉపాధ్యక్షులు తుడుం ప్రభాకర్ మాదిగ,ప్రధాన కార్యదర్శి పెండెల కిరణ్ మాదిగ,ప్రచార కార్యదర్శి సురేంద్ర మాదిగ,
సహాయ కార్యదర్శి రవీందర్
సంయుక్త కార్యదర్శి హర్షం
సంయుక్త కార్యదర్శి బుర్రి మహేందర్ మాదిగ ,కార్యవర్గ సభ్యులు బలుగూరి రాజు మాదిగ,గజ్జి శీను మాదిగ ,గజ్జి రాజు మాదిగ,పోతుగంటి సుభాష్ మాదిగ,తుడుం మహేందర్ మాదిగ ఈ కార్యక్రమంలో కుల పెద్దలు విద్యార్థులు పాల్గొనడం జరిగింది.