
తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండలం నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ప్రశాంత్ రెడ్డిని ఎమ్మార్పీఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకై ఇచ్చి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మార్పీఎస్ నాయకులు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ అధికార ప్రతినిధి బొల్లారం చంద్రమౌళి పసుల కమలాకర్ పసుల బేస్ కుమార్ సుధాకర్ శంకరయ్య ప్రమోద్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు