MLA Grants Medical Aid
3,00,000/- రూపాయల ఎల్ఓసి ని అందజేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ యం ఎన్ జి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఝరాసంగం మండలం జీర్లపల్లి గ్రామానికి చెందిన కిష్టాపురం సత్యమ్మ అత్యవసర చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 3,00,000/-(మూడు లక్షల రూపాయల) ఎల్ఓసి మంజూరు చేయించి వారి కుటుంబ సభ్యులకు అందజేసిన జహీరాబాద్ శాసన సభ్యులు కొనింటి మాణిక్ రావు కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు బి వెంకట్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే,మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం గారికి ,నాయకులకు లబ్ధిదారులి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు..
