
ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సైనికులా పనిచేసి
మొదటి ప్రాదాన్యత ఓటు వేసి గెలుపుకు సహకరించలి
దుమ్మగూడెం మండలకాంగ్రెస్ అధ్యక్షులులంక శ్రీనివాసరావు (అబ్బులు )పిలుపునిచ్చారు
ప్రశ్నించేగొంతుక నిత్యం ప్రజల సమస్యలపై పోరాడే వ్యక్తి గత ప్రభుత్వం లో జరిగిన అర్రాచకలనఎ ప్పటికపుడు ప్రజల ముందు ఉంచి నిజమైన జర్నలిస్టుగా ప్రజలకు వివరించిన తీన్మార్ మల్లన్న ను కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఖమ్మం నల్గొండ వరంగల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నియమించడం చాలా సంతోషకారమైన విషయం అని దీనిలో భాగంగానే ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో భద్రాచలం నియోజకవర్గవ్యాప్తంగా ప్రతి గ్రామం లో ఉన్న పట్టభద్రులను గుర్తించి ప్రతిఒక్క కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పనిచేసి తిన్మార్ మల్లన్నకు మొదటి ప్రాదాన్యా ఓటు వేసే విధంగా సహకారం అందిచలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు దుమ్మగూడెం మండలఅధ్యక్షులు లంక అబ్బులు పిలుపునిచ్చారు