బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డి.
కాప్రా నేటి ధాత్రి జనవరి 30
కాప్రా వీరశైవుల 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే శ్రీ బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డి. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వీరశైవులకు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషిచేస్తానని అన్నారు. వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఎమ్మెల్యే తో పాటు పలువురు ప్రముఖులను శాలువాతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, సింగిరెడ్డి ధన్పాల్ రెడ్డి, పజ్జురి పావని మణిపాల్ రెడ్డి, విజయ హై స్కూల్ కరస్పాండెంట్స్ కుప్పునూరు రాజేష్, కొప్పునూరు ప్రవీణ్, నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, కొత్త అంజిరెడ్డి, సుడుగు మహేందర్ రెడ్డి, కాసం మైపాల్ రెడ్డి, బన్నాల ప్రవీణ్, భద్రుద్దీన్, కెసిసి సంజీవరెడ్డి, బైరీ భాస్కర్ గౌడ్, మహేష్ గౌడ్, నవీన్ గౌడ్, వీరశైవ పెద్దలు యావపురం విశ్వనాథం, గంగా ఈశ్వరయ్య, శశి కుమార్, సమాజా అధ్యక్షుడు దేశాయి బండే గౌడ, వుల్లెం బాల్రాజ్, యావాపురం రవి, జ్ఞానేశ్వర్, శివానంద్, శంభు లింగం, మాన్కరి శివ, మఠం శివ కుమార్, రామ్ భద్రయ్య, భీమశంకర్, సిద్దేశ్వర్, గిరిజాపతి, భద్రయ్య, మహేష్, రంశెట్టి తదితరులు పాల్గొన్నారు.