
వనపర్తి నేటిధాత్రి :
పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామానికి చెందిన నాగరాజు
ఈనెల 11వ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.ఈవిషయం తెలియడంతో
ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మృతుని కుటుంబాన్ని పరామర్శించి సానుభూతితెలిపారు మృతుని సతీమణి ముగ్గురు ఆడపిల్లలు దిక్కులేనివారిగా మారారని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టి కి తెచ్చారు మృతునికుటుంబానికి అండగాఉంటానని ఎమ్మెల్యే హామీఇచ్చారు ఎమ్మెల్యే వెంట
గ్రామ మండల కాంగ్రెస్ కార్యకర్తలు కార్యకర్తలు పాల్గొన్నారు