MLA Thudi Mega Reddy Campaigns in Pedda Gudem
పెద్దగుడెం ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే తూడి
వనపర్తి నేటిదాత్రి
వనపర్తి జిల్లా పెద్దగుడెం గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థి గెలుపు కు వనపర్తి ఎమ్మెల్యే తూడిమెగారెడ్డి తెలంగాణ రాష్ట్ర
స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి గ్రామ కాంగ్రెస్ పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు
