వనపర్తి నేటిధాత్రి:
వనపర్తి పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని శుక్రవారం తెల్లవారుజామున వనపర్తి ఎమ్మెల్యే ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి దంపతులు ఉత్తర ద్వారా ఆలయంలోకి వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని గోదాదేవి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు ఆలయ పురోహితులు ప్రత్యేక పూజలు చేయించారు . ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ అయ్యలూరి రఘునాథo శర్మ ఎమ్మెల్యే దంపతులను ఆశీర్వదించారు. సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ ఎల్ ఎన్ రమేష్ పార్టీ నాయకులు కార్యకర్తలు భక్తుల అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవాలయం దగ్గర టౌన్ ఎస్ఐ హరి ప్రసాద్ రెడ్డి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు
శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉత్తర ద్వారా దర్శనం చేసుకున్న ఎమ్మెల్యే తూడి
