
భద్రాచలం నేటి దాత్రి
దుమ్ముగూడెం.బుధవారం.ఈరోజు మండలంలోని మారాయిగూడెం .కొత్తపల్లి గ్రామపంచాయితిలలో భద్రాచలం MLA తెల్లం వెంకట్రావు పర్యటించారు మారాయిగూడెం గ్రామపంచాయితిలో పత్తిపాక గ్రామంలో NREGS నిధులు 4లక్షలరుపాయలతో పోయానున్న గ్రావెల్ రహదారులకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు మారాయిగూడెం గ్రామంలో సమ్మక్క సారక్క గుడి అభివృద్ధి కి రహదారి నిర్మాణంనకు కొబ్బరికాయకొట్టి ప్రారంభించారు, కొత్త పల్లి AHపాఠశాలలో మొక్కలు నాటారు అనంతరం కొత్తపల్లి గ్రామంలో LICవారు,మరియు దాతల ఆర్థికసాయం తో నిర్మించిన కమ్యూనిటి హాలు ను ప్రారంభించారు ఈకార్యక్రమంలో BRS పార్టీ ప్రధాన కార్యదర్శి కణితి రాముడు,ఎంపీటీసీ పూసం ధర్మరాజు, మాజీ సర్పంచ్ రేసు వెంకటేశ్వరరావు,ఉపాధ్యక్షులు అప్పకా వీర్రాజు,నాయకులు ముర్రం వీరభద్రమ్,కల్లూరి ఆదినారాయణ, అప్పాక శ్రీను ,కారం వెంకటేశ్వరరావు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.