భద్రాచలం పట్టణలో
భద్రాచలం నేటి ధాత్రి
తెలంగాణ వ్యాప్తంగా వసతిగృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన భోజన సదుపాయాన్ని అందించేలానే సంకల్పంతో
రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వసతి గృహ విద్యార్థుల నూతన భోజన మెనూ పట్టికను భద్రాచలంలోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో సంబధిత అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రుల నేతృత్వంలో ప్రారంభించిన నియోజకవర్గ శాసనసభ్యులు…ప్రజాసేవకులు
తెల్లం వెంకటరావు
ఈ కార్యక్రమంలో.
సంబధిత విద్యాశాఖ అధికారులు, మండల అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.