నాగర్ కర్నూల్ నేటి ధాత్రి
మున్సిపాలిటీ నాగనూ లు చెరువుకు అమృత్ పథకం కింద 3.14 కోట్ల రూపాయలతో చెరువు సుందరీకరణకు సంబంధించిన పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులను ఆరు నెలల్లో పని పూర్తి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రామారావు మున్సిపల్ కమిషనర్ ఏ ఈ మాజీ కౌన్సిలర్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు
