నేటి ధాత్రి నాగర్ కర్నూలు జిల్లా
నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో నాలుగో వార్డ్ ఐదో వార్డులో సుమారు రెండు కోట్ల రూపాయలతో నిర్మించుచున్న సిసి రోడ్ స్ డ్రైనేజీలు వ్యవస్థలకు సంబంధించి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి గారు
త్వరలో మున్సిపాలిటీ ఎన్నికలు రాబోతున్న దున్న త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే కోరారు
వారితోపాటు మార్కెట్ చైర్మన్ రమణారావు ఆర్టిఏ మెంబర్ గోపాల్ రెడ్డి గారు మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్ నాయకులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు
