నాగర్కర్నూల్లో సీసీ రోడ్ శంకుస్థాపన
నేటి దాత్రి నాగర్కర్నూల్ జిల్లా
నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పదో వార్డు లో 10 లక్షల రూపాయలతో సిసి రోడ్ శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి
నాగర్ కర్నూల్ మున్సిపాలిటీకి 20 కోట్ల రూపాయలు మంజూరైనవి మున్సిపల్ అన్ని వార్డుల్లో సిసి రోడ్లు డ్రైనేజీలు త్వరగా పూర్తిచేస్తామని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి చెప్పారు ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రమణారావు మాజీ కౌన్సిలర్ బాదం సునీత కౌన్సిలర్స్ వార్డు ప్రజలు కార్యకర్తలు పాల్గొన్నారు
