పార్థివదేహానికి నివాళాలు అర్పించి న ఎమ్మెల్యే
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మున్సిపాలిటీ బాగారెడ్డిపల్లి నివాసి హైదరాబాద్ సంజీవ్ (మేస్త్రి) గారు అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది విషయం తెలుసుకున్న శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు వారి నివాసానికి చేరుకొని పార్థివదేహానికి నివాళాలు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఎమ్మెల్యే గారితో పాటుగా మాజి మున్సిపల్ చైర్మన్ తంజిం సీనియర్ నాయకులు నామ రవికిరణ్,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్ , ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు శివప్ప, బి ఆర్ ఎస్వీ అధ్యక్షులు రాకేష్,వార్డు అధ్యక్షులు పి. రాజు, ఎల్. జైపాల్,కె.కుమార్..తదితరులు..
