వనపర్తి నేటిధాత్రి :
వనపర్తి పట్టణంలో బాల్య మిత్రుడు పిన్నం నరేందర్ నివాసానికి వనపర్తి ఎమ్మెల్యే తుడిమేగారెడ్డి వెళ్లారు ఈ సందర్భంగా నరేందర్ ఎమ్మెల్యే ను ఆహ్వానించారు ఎమ్మెల్యేగా ఎన్నికైనందుకు శాలువతో ఆయనను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పిన్నెం శాంతప్ప వర్తక సంఘం గౌరవ అధ్యక్షులు కందికొండ సాయిరాం ఆర్యవైశ్య మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పిన్నం వసంత తదితరులు ఉన్నారు