MLA Manik Rao Visits Ayyappa Swamy Temple
అయ్యప్ప స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే మాణిక్ రావు…
జహీరాబాద్ నేటి ధాత్రి:
నిన్న రాత్రి జహీరాబాద్ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో జరిగిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవ కార్యక్రమానికి ఎస్.ఎస్.డి అగ్రి ఇన్ఫ్రా యజమాని ఆకారపు షణ్ముక్ గుప్తా గురుస్వామి ఆహ్వానం మేరకు పూజా కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వామి వారిని దర్శించుకున్న శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, సీనియర్ నాయకుడు నామ రవి కిరణ్.యువ నాయకులు మిథున్ రాజ్ తదితరులు పాల్గొన్నారు,
