రేపు ఝరాసంగం కు ఎమ్మెల్యే మాణిక్ రావు రాక
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం గ్రామంలో 6వ వార్డ్ లో బోర్ ఓపెనింగ్ విచ్చేయుచున్న ఎమ్మెల్యేమాణిక్ రావు బిఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కరించి తెలియజేయునది ఏమనగా రేపు ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యే మాణిక్ రావు ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీ మేరకు బుడమజంగం కాలనీలో వేయించినటువంటి బోర్ ఓపెనింగ్ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు కావున బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మెంబర్స్ అందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి చేసిన గ్రామ సర్పంచ్ వినోదా బాలరాజ్ ఉప సర్పంచ్ గడ్డం మమత అనిల్ పటేల్ కోరడం జరిగింది,
