వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్ నేటి ధాత్రి:
మన్నపుర్ గ్రామంలోని ఏస్. వి. కె ఫంక్షన్ హాల్ లో జరిగిన. కొంగల్ అంజన్న గారి కుమారుడి కొంగల్ వెంకట్ వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూ వరులను ఆశీర్వదించిన. శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు , మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్, మోగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి ,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్, పాక్స్ చైర్మన్ మచ్చేందర్, మాజి సర్పంచ్ ఈశ్వర్ రెడ్డి, గోవింద్ పూర్ సర్పంచ్ రాజు, వీరితో పాటు తిరుపతి రాజు, మండల నాయకులు అంజన్న ,రాములు ,యువ నాయకులు మిథున్ రాజ్, దీపక్ అపి తదితరులు.