MLA Manik Rao Attends Walima Ceremony in Zahirabad
వలీమ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మండలం శేఖపూర్ గ్రామంలో జరిగిన ఫిరోజ్ ఖురేషి వలీమ వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు,మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్,సీనియర్ నాయకులు నామ రవికిరణ్,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్ ,శేఖపూర్ సర్పంచ్ చేశ్ముద్దిన్,శేఖపూర్ తండా సర్పంచ్ మోహన్ రాథోడ్,గ్రామ ముఖ్య నాయకులు విజేందర్ రెడ్డి, చిన్న రెడ్డి ,పార్టీ అధ్యక్షులు అజీమ్ఉద్దీన్,శౌకత్, ఖళీమ్, అర్షద్ ,సైఫ్, ఖాళీద్, పట్టణ నాయకులు అలీ, జుబేర్,అమీర్,తదితరులు..
