MLA Manik Rao Opens New Men's Wear Store
నూతన మెన్స్ వేర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్ నేటి ధాత్రి:
పట్టణంలోని పల్లోడ్ కాంప్లెక్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫేమస్ ఫ్యాషన్ హబ్ ను ప్రారంభించిన జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు , ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్ ,మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్,బి ఆర్ ఎస్వీ అధ్యక్షులు రాకేష్,యువ నాయకులు ముర్తుజా,జుబేర్ తదితరులు పాల్గొన్నారు,
