కూకట్పల్లి, జూలై 01 నేటి ధాత్రి ఇన్చార్జి
కూకట్ పల్లి బాలకృష్ణనగర్ సిజేఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో నూతనంగా ఏ ర్పాటు చేసిన వి1 స్పోర్ట్స్ మరియు
కేఫ్ లను స్థానిక కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణతో కలిసి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రారంభించారు. అనంతరం వి1 స్పోర్ట్స్ యజమానులు దేవానంద్, వెంకటేష్ ఎమ్మెల్యే,కార్పొ రేటర్లకు శాలువా కప్పి సన్మానం చేశా రు.ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాధవ
రం కృష్ణారావు మాట్లాడుతూ క్రికెట్లో భారత్ ప్రపంచ కప్పును గెలుచుకున్న తర్వాత యువకులందరూ హైదరా బాదులో ఘనంగా వేడ కలు చేసుకున్నా రన్నారు.ఆటలు ఆడడం ద్వారా ఒకవైపు ఆరోగ్యం మన వైపు క్రీడ లపై మక్కువ పెరుగుతుందని ఇలాంటి మంచి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేసిన దేవనం ద్,వెంకటేశ్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్,డివిజన్ అధ్యక్షులు సంతోష్ అంబటి శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.