ఎల్ ఆర్ ఎస్ ఉచితంగా చేయాలంటూ ఎమ్మెల్యే కృష్ణారావు ఆధ్వర్యంలో జిహెచ్ఎంసి కార్యాలయం ఎదుట ధర్నా

కూకట్పల్లి,06 మార్చి నేటి ధాత్రి ఇన్చార్జి

ఎల్ ఆర్ ఎస్ ఉచితంగా చేయా లంటూ బిఆర్ఎస్ పార్టీ బుధవారం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆదేశానుసారం కూకట్పల్లి నియోజ కవర్గ బిఆర్ఎస్ పార్టీ కార్పొరేట ర్లు.బి ఆర్ఎస్ పార్టీ నాయకులు కూకట్పల్లి జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భం గా వారు మాట్లాడు తూ …కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకో కుండా ప్రజల్ని మోసం చేస్తూ ఎల్ఆ ర్ఎస్ కి డబ్బులు వసూలు చేస్తుంద ని.. దీనికి నిరసనగా బిఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని.. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎప్పుడూ ప్రజలకు అండగా ఉండే గొప్ప నాయకుడని తెలిపారు.ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజక వర్గ కార్పొరేటర్లు పగుడాల శిరీష బాబురావు,సభీయా గౌసుద్దీన్,ఆ వుల రవీందర్ రెడ్డి,జూపల్లి సత్య నారాయణ రావు,మందాడి శ్రీనివాస్ రావు,పండాల సతీష్ గౌడ్,మాజీ కార్పొరేటర్లు తూము శ్రవణ్ కుమా ర్,పగుడాల బాబురావు ,నియోజ కవర్గం కోఆర్డినేటర్ సతీష్ అరో రా..మేడ్చల్ మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్,రాముల న్న,సుధాకర్ రెడ్డి,మక్కాల నర్సింగ రావు, ఇజాజ్ సాయిబాబా చౌద రి ,పవన్,మల్లేష్ యాదవ్, విజయ్ కుమార్ ,వీరారెడ్డి,డివిజన్ అధ్యక్షు లు ఇర్ఫా న్ ,సంతోష్ బిక్షపతి,అం బటి శ్రీనివాస్, మహిళా నాయ
కులు భవాని,భారతి,ఉమావ తీగౌడ్, కృష్ణకుమారి,సావిత్రి,కన్న లత,రమా,హరిత..ప్రధాన కార్యద ర్శులు రాజేష్, వెంకటేష్ హరినాథ్, సిహెచ్ ప్రభాకర్ గౌడ్ సుదర్శన్ రెడ్డి, యూత్ నాయకులు పాతూరుగో పి,సాయి శ్రీనివాస్, అభిలాష్,బొట్టు విష్ణు ,మోజేష్,నాని కార్యకర్తలు మ హిళా నాయకురాల్లు..అనుబంధ సంస్థ నాయకులు తదితరులు పా ల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!