
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
జడ్చర్ల మండల జడ్చర్ల మున్సిపల్ టౌన్ లో నూతనంగా నిర్మించిన జడ్చర్ల మండల తహసీల్దార్ కార్యాలయాని మాజీ మంత్రి వర్యులు, మహబూబ్ నగర్ జిల్లా బి, ఆర్, ఎస్, పార్టీ అధ్యక్షులు, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. ప్రారంభించారు, ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్ మోహన్ రావు , రాష్ట్ర గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ రమావత్ వాల్య నాయక్ , జడ్చర్ల మండల రెవెన్యూ అధికారి శ్రీనివాస్ , జడ్చర్ల మున్సిపల్ ఛైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మీ రవీందర్ , జడ్పీ వైస్ చైర్మన్ కోడ్గల్ యాదయ్య ,డీసీఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్ రెడ్డి , వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మన్నే గోవర్ధన్ రెడ్డి , సింగిల్ విండో చైర్మన్ పాలెం సుదర్శన్ గౌడ్ ,స్థానిక వార్డు కౌన్సిలర్ రఘురాం గౌడ్ , రెవెన్యూ అధికారులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.