
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు నిర్వహించిన బర్త్ డే వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ నేతలతో కలిసి ఎమ్మెల్యే కేక్ కట్ చేసి ఇస్లావత్ దేవనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ ఇలాంటి పుట్టిన రోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్న అన్నారు ఈ కార్యక్రమంలో పిప్పల రాజేందర్ దాట్ల శ్రీనివాస్ సాంబమూర్తి అశోక్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు