
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి పట్టణంలోని ప్రధాన రోడ్డులో నూతన ADMS ఎలక్ట్రికల్ స్కూటీ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కొబ్బరికాయ కొట్టి, రిబ్బన్ కట్ చేసి ఎలక్ట్రికల్ స్కూటీ షోరూం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యువత స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు.