భూపాలపల్లి నేటిధాత్రి
75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భూపాలపల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ అర్బన్ అధ్యక్షుడు ఇస్లాబాద్ దేవ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేందర్
టిపిసిసి సభ్యుడు చల్లూరు మధు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అప్పం కిషన్ బుర్ర కొమురయ్య కౌన్సిలర్లు ముంజల రవీందర్ దాట్ల శ్రీనివాస్ గురుమిళ్ళ రజిత కేతరాజు సాంబమూర్తి శ్రీనివాస్ అంబాల శ్రీను నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు