గ్రామపంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర

 

గణపురం నేటి ధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి 35 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్ లను ప్రారంభించారు 20 లక్షలతో నిర్మించిన సిసి రోడ్లను శంకుస్థాపన చేశారు రూ 9. 90 లక్షలతో వడ్డెర కమ్యూనిటీ హాల్ నిర్మాణం పనులను భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరసింహారావు గణపురం సర్పంచి నారగని దేవేందర్ గౌడ్ పి ఏ సి ఏ చైర్మన్ పోరెడ్డి పూర్ణచందర్ రెడ్డి ఎంపీటీసీ మోటాపోతుల శివశంకర్ గౌడ్ ఎంపీటీసీ మంద అశోక్ రెడ్డి అధికార ప్రతినిధి మోతే కరుణాకర్ రెడ్డి గాజర్ల చింటూ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *