అంతర్గత రోడ్ల అభివృద్ధి కోసం సీసీ నిర్మాణం.
రూ.49 లక్షలతో అంతర్గత సిసి రోడ్లు పనుల శంకుస్థాపనలు*
ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
నర్సంపేట,నేటిధాత్రి:
*మున్సిపాలిటీ పరిధిలో అంతర్గత రోడ్ల అభివృద్ధి లక్ష్యంగా సిసి రోడ్ల పనులను ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు.పట్టణంలో 25,27వ వార్డులలో రూ.49 లక్షలతో అంతర్గత సిసి రోడ్లు నిర్మాణం పనులకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి శంకుస్థాపనలు చేశారు.గారు.ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు పెండెం రామనంద్, ఓర్సు తిరుపతి,బాణోతు లక్ష్మణ్,చింతల సాంబరెడ్డి,నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
