
భూపాలపల్లి నేటిధాత్రి
ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర అడవి అభివృద్ధి శాఖ కార్పొరేషన్ చైర్మన్ పొందెం వీరయ్యను స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తో కలిసి నాయకులు చల్లూరి మధు బట్టు విజయ్ అండ్ తోట రంజిత్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు