జడ్చర్ల లో హోటల్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మారెడ్డి.

 

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

జడ్చర్ల మున్సిపల్ పరిది లోని 09 వ వార్డు మహబూబ్ నగర్ రోడ్, న్యూ బస్టాండ్ ఎదురుగ్గా నూతనంగా ప్రారంభిస్తున్న..వేగా 9 హోటల్ మరియు శ్రీ భీమాస్ హోటల్ లను ముఖ్య అతిథులుగా, మహబూబ్ నగర్ జిల్లా బి, ఆర్, ఎస్, పార్టీ అధ్యక్షులు, జడ్చర్ల ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మారెడ్డి, హాజరై హోటల్స్ ను ప్రారంభించారు, ఈ కార్యక్రమంలో జడ్చర్ల మున్సిపల్ ఛైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మీ రవీందర్ , జడ్పీ వైస్ చైర్మన్ కోడ్గల్ యాదయ్య , వార్డు కౌన్సిలర్ చైతన్య చౌహాన్ ,మున్సిపల్ కౌన్సిలర్స్, మూఢ డైరెక్టర్స్,ఏ ఎం సి డైరెక్టర్స్, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, బి, ఆర్, ఎస్, పార్టీ సీనియర్ నాయకులు,యువ నాయకులు,హోటల్ యజమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!