నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే

మహబుబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

హైదరాబాద్ పట్టణానికి చెందిన శ్రీమతి & శ్రీ రమాదేవి తిరుపతి నాయుడు కుమారుని వివాహనికి మహబూబ్ నగర్ పట్టణం
లక్ష్మి గార్డెన్ ఫంక్షన్ హాల్ లో జరిగిన వివాహ కార్యక్రమానికి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని నూతన వధూవరులు చిరంజీవి హేమంత్ నాయడు హర్షిత లను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిసి కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, టి పిసిసి ప్రదాన కార్యదర్శి వినోద్ కుమార్, వై ఎస్ ఆర్ పి నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ , ఫయాజ్ , కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!