అసోసియేషన్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బండారి

కాప్రా నేటి ధాత్రి జనవరి 27

చర్లపల్లి డివిజన్ శివ నగర్ కాలనీ అసోసియేషన్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, స్థానిక చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ ఈ సంధర్బంగా కాలనీ యొక్క అభివృద్ధికి కృషి చేస్తామని,నూతన డ్రైనేజీ,రోడ్లకు ప్రతిపాదనలు పెడతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు,డివిజన్ నాయకులు తదితరులు పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!