New Paddy Purchase Center Opened with MP’s Support
ఉపాధ్యాయుని నూతన గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి పట్టణంలోని జంగిడిపురం లో ఉపాధ్యాయులు నిరంజన్ గౌడ్ నూతన గృహప్రవేశం సందర్భంగా ఎమ్మెల్యే మెగారెడ్డి హాజరయ్యారు
ఈ సందర్భంగా ఆయన సత్యనారాయణ స్వామి వారి తీర్థప్రసాదాలను స్వీకరించారు
ఎమ్మెల్యే వెంట వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు జయసుధ మధుసూదన్ గౌడ్ బ్రహ్మాoచారి.తదితరులు ఉన్నారు
