
పూర్వకంగా కలవడం జరిగింది.
కూకట్పల్లి ఫిబ్రవరి 14 నేటి ధాత్రి ఇన్చార్జి
124 డివిజన్ ఆల్విన్ కాలనీ క్రిస్టిన్ గ్రేవియాడ్ నూతనకమిటీ ఎన్నికైన సందర్భంగా కమిటీ సభ్యులు శేరిలిం గంపల్లి ఎమ్మెల్యే శ్రీ ఆరేకపూడి గాం ధీని ఆల్విన్ కాలనీ డివిజిన్ కార్పొరే టర్ శ్రీ దొడ్ల వెంకటేష్గౌడ్ని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. కార్యక్రమంలో క్రిస్టియన్ గ్రేవియడ్ ప్రెసిడెంట్ పి.ఇశ్రాయిల్,వర్కింగ్ ప్రెసిడెంట్ యం.రాజు,వైస్ ప్రెసిడెంట్ యం.శామ్యూల్,జనరల్ సెక్రటరీ
యం. సత్యరాజు, జాయింట్ సెక్రటరీ యం.పి రాజు, ట్రెజరర్ గోపి,ఆర్గనై జింగ్ సెక్రటరీస్ నాగభూషణం దేవ దాస్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.