Road Safety Awareness Meeting Held in Nagar Kurnool
నాగర్ కర్నూలు లో రహదారి భద్రత పై సమావేశంలో ఎమ్మెల్యేఏ ఏ స్పీ
నాగర్ కర్నూలు నేటిదాత్రి .
నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో పోలీస్ స్టేషన్ మైదానంలో జిల్లా పోలీసు శాఖ అద్యర్యము లో రహదారి భద్రత సమావేశం నిర్వహించారు ఈసమావేశంలో ఎమ్మెల్యే కుచుకుళ్ల డాక్టర్ రాజేష్ రెడ్డి కలెక్టర్ బాదావత్ సంతోష్ ఏ ఎస్పీ వెంకటేశ్వర్లు డీఎస్పీ శ్రీనివాసులు రవాణ డి టి ఓ బాలు మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావ్ పోలీస్ అధికారులు ప్రజలు పాల్గొన్నారు అనంతరం పోలీస్ స్టేషన్ నుండి హెల్మెట్ పెట్టుకొని వాహనాల పై ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు
