కొత్తకోట లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన లు చేసిన మంత్రులు
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి జిల్లా కొత్తకోట మండలకేంద్రంలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రులు చేశారు
రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తో వనపర్తి ఎమ్మెల్యే మేగారెడ్డి దేవర్ కద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురబి తో కలిసి కొత్తకోట పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు
దాదాపు రూ. 15 కోట్ల వ్యయంతో పట్టణంలోని పలు వార్డుల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు
