
వనపర్తి నేటిదాత్రి
వనపర్తి అసెంబ్లీ బిఆర్ఎస్ అభ్యర్థి మంత్రి నిరంజన్ రెడ్డి నేడు ఎద్దుల బండి పై వచ్చి కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని నామినేషన్ వేస్తారని మీడియా సెల్ ఇంచార్జ్ నందిమల్ల అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొంటారని ఆయన తెలిపారు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు