బిఆర్ఎస్ లో బారీ చేరికలు.!!

కొప్పుల ఈశ్వర్ ను బారీ మెజారిటీతో గెలిపించు కుంటామనీ మహిళల హామీ!!!
ఎండపల్లి,(జగిత్యాల) నేటి ధాత్రి.
ధర్మపురి నియోజక వర్గం ఎండపల్లి మండల కేంద్రం లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కొత్తపేట గ్రామానికి చెందిన 110 మంది మహిళలు ఈరోజు బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది కేసిఆర్ పథకాలు., మంత్రివర్యులు శ్రీ కొప్పుల ఈశ్వర్ ,అభివృద్ధి పనులకు ఆకర్షితులై మండల మహిళా ఆర్గనైజర్స్ బూరగడ్డ మౌనిక జాడి దుష్యంతా రాణి జాడీ రాధా , ఆధ్వర్యంలో ఈరోజు ఎండపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సింహాచలం జగన్ సర్పంచ్ మారం జలంధర్ రెడ్డి గ్రామ శాఖ అధ్యక్షులు మామిడిపల్లి రామయ్య జీరెడ్డి మహేందర్ రెడ్డి రామడుగు రాజేష్ కోడి గంగయ్య ఎండి రియాజ్ కంది విష్ణు పడిదం మొగిలి పడిదం నారాయణ పడిదం వెంకటేష్ కాటు రవి కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు
