వనపర్తి నేటిధాత్రి:
వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో 99 టీవీ క్యాలెండర్ ను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కలెక్టర్ తేజస్ నంద లాల్ పవర్ తో కలిసి ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో 99 టీవీ విలేకరులు పాల్గొన్నారు
99 టీవీ క్యాలెండర్ ఆవిష్కరణలో మంత్రి జూపల్లి కలెక్టర్
