
గంగారం, నేటిధాత్రి :
ఆదివారం రోజు మహబూబాబాద్ జిల్లా ములుగు నియోజక వర్గం లోని గంగారాం మండలం పునుగొండ్ల గ్రామములో పగిడిద్దరాజు దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క
అనంతరం జాతరకు పకడ్బందీగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి అన్నారు
ఈ కార్యక్రమంలో ఐటిడిఎ పిఓ అంకిత్ ఐఎఎస్,మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అర్రెమ్ లచ్చు పటేల్, ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ చుంచ హైమావతి పెనక పురుషోత్తం రాములు పూజారులుతో
పాటు స్థానిక ఎంపీపీ,సువర్ణపాక సరోజన జగ్గారావు.జెడ్పీటీసీ ఈసం రమ మండల అధ్యక్షులు జాడి వెంకటేశ్వర్లు
ఎంపీటీసీలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు