ఉపాధి హామీ పథకం ప్రారంభించిన సర్పంచ్ ఎలకపల్లి రమేష్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంఅప్పయ్య పల్లి గ్రామంలో మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ప్రారంభించిన
సర్పంచ్ ఎలుక పెళ్లి రమేష్
ఉప సర్పంచ్ కనపర్తి వినయ్ కుమార్ ఆధ్వర్యంలో సర్పంచ్ మాట్లాడుతూ రైతుల పంట పొలాలకు వెళ్లే కాలువను ఉపాధి హామీ పథకం ద్వారా పొలాలకు నీరు వెళ్ళేటట్టు కాలువలో ఉన్న చెట్లను మట్టిని తీపించి రైతులకు ఉపయోగపడే విధంగా ఉండాలని మాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం సంబంధిత టెక్నికల్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో టి ఏ రాజశ్రీ పంచాయతీ కార్యదర్శి చంద్రగిరి రాకేష్ వార్డ్ మెంబర్ ఎలుక పెళ్లి సంధ్య నవీన్ కారోబార్ రైతులు కూలీలు పాల్గొన్నారు
