
Electronic Media.
ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడిగా మేరుగు. మోహన్
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడుగా మేరుగు మోహన్ ఎన్నికయ్యారు. శనివారం ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడి పదవికి ఎన్నికలు నిర్వహించారు.ఈ నేపథ్యంలో గతేడాది అధ్యక్షులుగా ఉన్న మేరుగు మోహన్ మరోమారు అధ్యక్షులుగా ఎన్నికైనట్లు ఎన్నికల నిర్వహణ భాద్యులు తెలిపారు. నూతన కమిటీలో అధ్యక్షులు మేరుగు. మోహన్,ఉపాధ్యక్షులు ఆకారపు స్వామి,ప్రధాన కార్యదర్శి సౌడారపు మధు,సహాయ కార్యదర్శి సంగినేని. ప్రశాంత్,కోశాధికారి ఎర్రబెల్లి. విద్యా సాగర్ లు ఎన్నికయ్యారు.