రైతుల ఆధ్వర్యంలో మేమంటోస్ అందజేసి ధన్యవాదాలు తెలిపిన రైతులు….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండల రైతులు చిన్న లింగాపూర్. గ్రామ మాజీ ఎంపీటీసీ భైరీ వేణి రాముఆధ్వర్యంలో జిల్లా అధికారులకు గుర్తుగా మెమొంటోస్ అందజేసి ధన్యవాదాలు తెలిపిన తంగళ్ళపల్లి మండల గ్రామాల రైతులు ఈ సందర్భంగా మాట్లాడుతూ చేతికి వచ్చిన పంట ఎండిపోతుందని ఎంతగానో బాధపడ్డామని అధికారుల కృషి చురువతో పంటలు ఎండిపోకుండా కాపాడిన ఆఫీసర్లకు అభినందనలు తెలిపిన అన్నదాతలు వారి కృషితో .LM.4.LM.5. కే నాలి ద్వారా తంగళ్ళపల్లి మండలంలో కొన్ని గ్రామాలకు సాగునీరు అందించి పొలాలు ఎండిపోకుండా చూసినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ మన గ్రామా రైతులు అభినందనలు తెలిపారు ఈ oదుకు సహకరించినందుకు జిల్లా కలెక్టర్ గారికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారికి ఇరిగేషన్ శాఖ అధికారులకు ప్రత్యేకకృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో చిన్న లింగాపూర్ దాచారం నరసింహులపల్లి.గ్రామ రైతులు మండల రైతులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు