వనపర్తి నెటిధాత్రి
వనపర్తి పట్టణంలో డాక్టరేట్ పట్టణ బిజెపి అధ్యక్షులు బచ్చురా మును రాజవారి ప్యాలెస్ ఆవరణలో శ్రీ గణేష్ వాకింగ్ టీం ఆధ్వర్యంలో సన్మానం చేశామని అధ్యక్షులు గోనూరు వెంకటయ్య ఒక ప్రకటనలో విలేకరులకు తెలిపారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి ఆర్యవైశ్యునికి డాక్టరేట్ పట్టా రావడంపై హర్షం వ్యక్తం చేశారు.
బచ్చు రామును సన్మానం చేసిన శ్రీ గణేష్ వాకింగ్ టీమ్ సభ్యులు
